ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దృఢత్వంతో, నవకల్పనలతో ప్రపంచ స్థాయి ఆర్థిక నేతగా ఎదుగుతున్న భారత్: ప్రధానమంత్రి

Posted On: 31 DEC 2024 8:43PM by PIB Hyderabad

ఆటుపోట్లకు తట్టుకొని నిలిచే తత్వంతోనూనవకల్పనలతోనూ భారతదేశం ప్రపంచ స్థాయిలో ఆర్థికంగా నేతృత్వం వహించగల దేశంగా ఎదుగుతోందని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవోఒక సందేశాన్ని పొందుపరుస్తూఅందులో ఇలా తెలిపింది:

‘‘భారతదేశం  ఆటుపోట్లకు తట్టుకొని నిలిచే తత్వంతోనవకల్పనలతో ఆర్థికంగా ప్రపంచ స్థాయిలో నేతృత్వం వహించగల దేశంగా ఎదుగుతున్నదిభారత్ పరిపాలనకు సరికొత్త నిర్వచనాన్నిచ్చిందిసామాజికంగా పురోగతిపథంలో ముందంజ వేస్తూడిజిటల్ మార్పులకు సారథ్యం వహించిందిఈ ప్రయత్నాలన్నీ కలిసి అందరికీ అవకాశాలు లభించగలఅందరూ వృద్ధిలోకి రాగల భవిష్యత్తుకు రూపురేఖల్ని ఏర్పరుస్తున్నాయి’’

 

 

***

MJPS/SR


(Release ID: 2089534) Visitor Counter : 18