ప్రధాన మంత్రి కార్యాలయం
చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తూ, ఈకామర్స్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఓఎన్‌డీసీ: ప్రధానమంత్రి
Posted On:
02 JAN 2025 10:23AM by PIB Hyderabad
చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, ఈ-కామర్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఓఎన్‌డీసీ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. అభివృద్ధి, సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు.
శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..
‘‘చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు, ఈ-కామర్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఓఎన్‌డీసీ కృషి చేస్తోంది. తద్వారా అభివృద్ధి, సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తోంది’’ అని అన్నారు.
***
MJPS/SR
(Release ID: 2089517)
Visitor Counter : 42
Read this release in:
Assamese
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam