ప్రధాన మంత్రి కార్యాలయం
మార్పును తెచ్చిన దశాబ్దాన్నీ, అది ప్రజలపై కలగజేసిన ప్రభావాన్నీ ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 DEC 2024 4:12PM by PIB Hyderabad
గత పదేళ్ల కాలం ప్రజల జీవితాల్లో చోటుచేసుకున్న మార్పుల్ని తెలియజెప్పే ఒక కీలక ఇన్‌ఫోగ్రాఫ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ఈ చిత్రం మన దేశం, మన పౌరుల జీవనంలో వచ్చిన మార్పులతో కూడిన ప్రయాణాన్ని వివరించింది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇన్‌ఫోఇన్‌డేటా హ్యాండిల్ నమోదు చేసిన ఒక ఇన్‌ఫోగ్రాఫ్ పై శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ప్రజాజీవనంలో వెనుకటి పదేళ్లలో ఎన్ని మార్పులు వచ్చినదీ ఈ సమాచార సహిత చిత్రం కళ్లకు కడుతోంది’’.
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2089213)
సందర్శకుల సూచీ సంఖ్య : : 74
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam