ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అంతిమ నివాళి అర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 28 DEC 2024 4:04PM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం అంతిమ నివాళి అర్పించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:

“మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ నివాళి అర్పించాను. భారతదేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.” 


****

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2088774) సందర్శకుల సూచీ సంఖ్య : : 59