ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపే శక్తి పర్యాటకానికి ఉంది: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 NOV 2024 11:45AM by PIB Hyderabad

ఎంతో మంది జీవితాల్లో భాగ్యాన్ని నింపే శక్తి పర్యాటక రంగానికి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు. అలాగే భారత దేశంలోని అద్భుతాలను పర్యాటకులు ఆస్వాదించేలా పర్యాటక రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ లో చేసిన పోస్టుపై శ్రీ మోదీ స్పందిస్తూ:

‘‘ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపే సామర్థ్యం పర్యాటక రంగానికి ఉంది. #IncredibleIndia అద్భుతాలను ఎక్కువ మంది ప్రజలు అనుభూతి చెందేలా భారత్‌లో పర్యాటక రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచడంపై మా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది’’ అని తెలిపారు.

 

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2078969) సందర్శకుల సూచీ సంఖ్య : : 98