ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి భేటీ

Posted On: 26 NOV 2024 5:21PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, ఆ రాష్ట్ర ఎమ్ఎల్ఏ గా ఎన్నికైన శ్రీమతి కల్పన సోరెన్ ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ కింది విధంగా పేర్కొంది:

 

‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ @HemantSorenJMM, ఆ రాష్ట్ర ఎమ్ఎల్ఏగా ఎన్నికైన శ్రీమతి @JMMKalpanaSoren జీ సమావేశమయ్యారు.’’

 

 

***

MJPS/SR


(Release ID: 2077780) Visitor Counter : 44