నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

200 గిగావాట్లకు చేరుకున్న గుర్తుగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం చిత్రాన్ని పంచుకున్న కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ

प्रविष्टि तिथि: 15 NOV 2024 9:52AM by PIB Hyderabad

ప్రఖ్యాత సైకత శిల్పి శ్రీ సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ సాగర తీరాన రూపొందించిన సైకత శిల్ప చిత్రాన్ని కేంద్ర నూతనపునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక వేదిక ఎక్స్’  ేదికలో మంత్రి పోస్టు చేస్తూ... “పునరుత్పాదక ఇంధన రంగంలో 200 గిగావాట్ల ఘనత సాధించిన సందర్భంలో వేడుక@sudarsansand #RenewablesPeChintan #REChintanShivir” అని రాశారు.


(रिलीज़ आईडी: 2073777) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Gujarati , Odia , Kannada