ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

అక్టోబరు 18న పంజాబ్ లోని మొహాలీ లో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి


ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) నాయకత్వ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 17 OCT 2024 12:21PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ అక్టోబరు 18న పంజాబ్ లోని మొహాలీలో పర్యటించనున్నారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) నాయకత్వ శిఖరాగ్ర సమావేశాన్ని ఆయన ప్రారంభించనున్నారు. "లీడర్షిప్ ఇన్ ఇండియాస్ సెంచురీ "  ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

 


(రిలీజ్ ఐడి: 2065765) సందర్శకుల సూచీ సంఖ్య : : 89
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam