ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి పర్వదినాల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవిని పూజించిన ప్రధాని
Posted On:
10 OCT 2024 7:35AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవికి ప్రార్థన చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
''నవరాత్రుల సందర్భంగా మహాగౌరీ అమ్మవారి పాదాలకు నమస్కరిస్తున్నాను! అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి జీవితాల్లో సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. వీటిని అందుకునేందుకు అమ్మవారి స్తుతి మీ కోసం..”
***
MJPS/SR
(Release ID: 2063752)
Visitor Counter : 58
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam