ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి పర్వదినాల ఏడో రోజున కాళరాత్రి అమ్మవారిని అర్చించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
09 OCT 2024 8:56AM by PIB Hyderabad
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడో రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాళరాత్రి అమ్మవారిని అర్చించారు.
“నవరాత్రుల్లో ‘మహా సప్తమి’, కాళరాత్రి అమ్మవారిని కొలిచే పావన సందర్భం. అమ్మవారి దయ భక్తులందరికీ లభించి, వారి జీవితాల్లో భయమన్నది లేకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కాళరాత్రి అమ్మవారిని అర్చించే ఈ స్తుతి మీ అందరి కోసం”, అంటూ ప్రధానమంత్రి తన సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2063360)
आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam