ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి అయిదో రోజున స్కందమాతను అర్చించిన ప్రధానమంత్రి

Posted On: 07 OCT 2024 8:37AM by PIB Hyderabad

నవరాత్రి పర్వదినాల్లో అయిదో రోజైన నేడుస్కందమాత రూపంలోని అమ్మవారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని పోస్ట్:

దుర్గాదేవి అయిదో స్వరూపమైన స్కందమాత చరణాలకు కోటి వందనాలుసుఖదాయినిమోక్షదాయినీ అయిన అమ్మ ఆశీర్వాదాలు అందరికీ లభించి సౌభాగ్యాన్ని కలిగించుగాకఈ సందర్భంలో అమ్మవారిని ప్రస్తుతిస్తూ ఈ స్తుతి..”

 

 

***

MJPS/SR


(Release ID: 2062707) Visitor Counter : 46