ప్రధాన మంత్రి కార్యాలయం
బంజారా సంస్కృతిని చాటిచెప్పే పోహరాదేవిలోని బంజారా విరాసత్ మ్యూజియం అభినందనీయం: ప్రధాన మంత్రి
Posted On:
05 OCT 2024 4:39PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పోహరాదేవిలో బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రారంభించారు. చరిత్ర, సంస్కృతిపై మక్కువ ఉన్నవారంతా మ్యూజియాన్ని సందర్శించాలని ఆయన కోరారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
“బంజారా సంస్కృతిని ప్రతిబింబించే పోహరాదేవిలో బంజారా విరాసత్ మ్యూజియం ఏర్పాటు అభినందనీయం.దీన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. చరిత్ర, సంస్కృతిపై మక్కువ ఉన్నవారంతా ఈ మ్యూజియాన్ని సందర్శించాలని కోరుతున్నాను”
***
MJPS/SR
(Release ID: 2062521)
Visitor Counter : 59
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam