ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రుల రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు

Posted On: 04 OCT 2024 9:03AM by PIB Hyderabad

నవరాత్రుల రెండో రోజును పురస్కరించుకొని నేడు బ్రహ్మచారిణి అమ్మవారికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తిని తన భక్తులకు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నారు.  


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

“నవరాత్రుల్లో రెండో రోజు దేశ ప్రజలందరి తరఫున బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తిని తన భక్తులకు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. "

 

 

***

MJPS/RT


(Release ID: 2062005) Visitor Counter : 46