ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

రోష్ హషానా సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Posted On: 02 OCT 2024 5:15PM by PIB Hyderabad

ఈ రోజు రోష్ హషానా సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారుఇజ్రాయెల్ ప్రజలకుప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

'
నా మిత్రుడు ప్రధానమంత్రి నెతన్యాహూఇజ్రాయెల్ ప్రజలుప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి రోష్ షానా శుభాకాంక్షలుకొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిసౌఖ్యాలనీ
, మంచి ఆరోగ్యాన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను.

షానా తోవా!"

***

MJPS/SR/SKS



(Release ID: 2061356) Visitor Counter : 19