ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Posted On: 03 OCT 2024 9:34AM by PIB Hyderabad

నవరాత్రి పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఈ విధంగా పేర్కొన్నారు
‘‘దేశ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలుశక్తిని పూజించడానికి అంకితమైన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నానుదుర్గా మాతకు.. జై!"

*****

MJPS/TS


(Release ID: 2061341) Visitor Counter : 49