ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రధాన న్యాయమూర్తి నివాసంలో జరిగిన గణేశ్ పూజలో పాల్గొన్న ప్రధానమంత్రి

Posted On: 11 SEP 2024 11:12PM by PIB Hyderabad

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వైచంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణేశ్ పూజ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు 

మన అందరికీ సంతోషాన్నిసమృద్ధినిచక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించమంటూ భగవాన్ గణేశుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

 

 ప్రధాన మంత్రి  ‘ఎక్స్’ లో ఇలా తెలిపారు:

‘‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వైచంద్రచూడ్ జీ నివాసంలో జరిగిన గణేశ్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నాను.

ఆ భగవాన్ శ్రీ గణేశ్ సంతోషాన్నీసమృద్ధిన్నీచక్కనైన ఆరోగ్యాన్నీ మనకందరికీ అనుగ్రహించుగాక.’’

 

सरन्यायाधीशन्यायमूर्ती डी वाय चंद्रचूड जी यांच्या निवासस्थानी गणेश पूजेत सामील झालो.

भगवान श्री गणेश आपणा सर्वांना सुखसमृद्धी आणि उत्तम आरोग्य देवो.

 

 

 

***

MJPS/ST


(Release ID: 2054083) Visitor Counter : 50