ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ చేతి మగ్గం దినం సందర్భంగా ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
07 AUG 2024 10:14AM by PIB Hyderabad
ఈ రోజు జాతీయ చేతి మగ్గం దినం సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. భారతదేశంలో చేతివృత్తుల వారి కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమానికి ప్రభుత్వం నిబద్ధతను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘జాతీయ చేతిమగ్గం దినం సందర్భంగా శుభాకాంక్షలు. మనం మన దేశంలో చేతిమగ్గాల సమృద్ధ వారసత్వాన్ని, చైతన్యభరిత సంప్రదాయాన్ని చూసుకొని ఎంతో గర్వపడుతున్నాం. మనం మన చేతివృత్తుల వారి కృషిని కూడా మదిలో పదిల పరచుకొంటూ, ‘వోకల్ ఫర్ లోకల్’ కు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.’’
***
DS/SR
(रिलीज़ आईडी: 2042505)
आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam