ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఝార్ఖండ్ గవర్నర్ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
03 AUG 2024 9:43PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఝార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో ఝార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ (@santoshgangwar) సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 2041373)
సందర్శకుల సూచీ సంఖ్య : : 85
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam