ప్రధాన మంత్రి కార్యాలయం
గవర్నర్ల సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి
Posted On:
03 AUG 2024 10:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన గవర్నర్ల సమావేశంలో పాల్గొన్నారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో-
‘‘ఈ రోజు నేను గవర్నర్ల సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చల్లో భాగస్వామినయ్యాను. ఇవిగో సమావేశంలో కొన్ని దృశ్యాలు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 2041366)
Visitor Counter : 65
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam