ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంట్ పూర్వ సభ్యుడు తిరు మాస్టర్ మథన్ మృతికి ప్రధాన మంత్రి సంతాపం
Posted On:
27 JUL 2024 10:51AM by PIB Hyderabad
పార్లమెంట్ పూర్వ సభ్యుడు తిరు మాస్టర్ మథన్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
సమాజానికి సేవ చేసినందుకు, సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల కోసం పాటుపడినందుకు తిరు మాస్టర్ మథన్ ను సదా స్మరించుకోవడం జరుగుతుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రిందివిధంగా పేర్కొన్నారు:
‘‘పూర్వ ఎంపీ తిరు మాస్టర్ మథన్ గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. సమాజానికి సేవ చేసినందుకు, సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల శ్రేయం కోసం పాటుపడినందుకు తిరు మాస్టర్ మథన్ ను సదా స్మరించుకోవడం జరుగుతుంది. తమిళ నాడు లో మా పార్టీని బలపరచడంలో కూడా ఆయన ప్రశంసనీయ పాత్రను పోషించారు. ఆయన కుటుంబానికి, ఆయన సమర్ధకులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
“முன்னாள் நாடாளுமன்ற உறுப்பினர் திரு மாஸ்டர் மதன் அவர்களின் மறைவு மிகுந்த வேதனையளிக்கிறது. அவர் தமது சமூக சேவை முயற்சிகளுக்காகவும் ஒடுக்கப்பட்ட மக்களுக்காக உழைத்ததற்காகவும் என்றென்றும் நினைவுகூறப்படுவார். தமிழகத்தில் எங்கள் கட்சியை வலுப்படுத்தவும் அவர் அரும்பாடு பட்டார். அவரது குடும்பத்தினருக்கும் ஆதரவாளர்களுக்கும் எனது ஆழ்ந்த இரங்கல்கள். ஓம் சாந்தி.”
***
DS/ST
(Release ID: 2038110)
Visitor Counter : 63
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam