ప్రధాన మంత్రి కార్యాలయం
ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ లోని ప్రస్తుత బలాలను ప్రముఖంగా ప్రస్తావించడం తో పాటు ప్రభుత్వం అమలుచేసిన వివిధ సంస్కరణల ఫలితాలను చాటిచెబుతోంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
22 JUL 2024 7:15PM by PIB Hyderabad
ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత బలాలను నొక్కిచెప్పడంతో పాటు ప్రభుత్వం అమలుచేసిన వివిధ సంస్కరణలతో ప్రాప్తించిన ఫలితాలను కూడా కళ్లకు కడుతోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత బలాలను ప్రముఖం గా ప్రస్తావించడంతో పాటు ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంస్కరణలతో ప్రాప్తించిన ఫలితాలను కూడా కళ్లకు కడుతోంది.
ఆర్థిక సర్వే మనం వికసిత్ భారత్ నిర్మాణ దిశలో ముందుకు సాగిపోతున్న తరుణంలో మరింత వృద్ధికి , ప్రగతికి అవకాశం ఉన్న రంగాలను సైతం గుర్తించింది.
https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf ’’
(रिलीज़ आईडी: 2035461)
आगंतुक पटल : 794
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam