ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని - 2024 (ఒకోట దశ) కు హాజరైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 JUL 2024 10:01PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని - 2024 (ఒకటో దశ) లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో -

‘‘రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని - 2024 (ఒకటో దశ) లో నేను పాలుపంచుకొన్నాను.  ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి గారు శౌర్య పురస్కారాలను  ప్రదానం చేశారు.  సాహసికులైన మన జవానుల పరాక్రమాన్ని, అంకిత భావాన్ని చూసుకొని మన దేశ ప్రజలు గర్విస్తున్నారు.  సేవ, త్యాగం.. ఈ అత్యున్నత ఆదర్శాలకు మన సైనికులు ఉదాహరణగా నిలుస్తున్నారు.  వారి ధైర్యం, వారి సాహసం మన ప్రజలకు ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS
 


(रिलीज़ आईडी: 2031525) आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam