నాడు పోస్టు చేయడమైనది:
01 JUL 2024 9:43AM by PIB Hyderabad
ఈ రోజు న చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరు చార్టర్డ్ అకౌంటెంట్ లకు శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ ల యొక్క నైపుణ్యం మరియు వ్యూహాత్మకమైనటువంటి వారి యొక్క అంతర్ దృష్టి ఇటు వ్యక్తుల కు, అటు వ్యాపారాల నిర్వహణ కు ఎంతగానో ఉపయోగపడతాయి; అంతేకాకుండా, ఆర్ధిక వృద్ధి కి మరియు స్థిరత్వాని కి చెప్పుకోదగిన రీతి లో తోడ్పాటు ను అందిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో -
‘‘చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భం గా ఇవే శుభాకాంక్షలు. మన ఆర్థిక ముఖచిత్రాని కి రూపురేఖల ను తీర్చిదిద్దడం లో కీలకమైన పాత్ర ను సిఎ లు పోషిస్తున్నారు. వారి యొక్క నైపుణ్యం మరియు వ్యూహాత్మకమైనటువంటి అంతర్ దృష్టి ఇటు వ్యక్తుల కు, అటు వ్యాపారాల నిర్వహణ కు ఎంతో ప్రయోజనకరం గా ఉంటున్నాయి. వారు ఆర్థిక వృద్ధి కి మరియు స్థిరత్వాని కి చెప్పుకోదగినటువంటి తోడ్పాటు ను కూడా అందిస్తున్నారు. మన ఆర్థిక శ్రేయ సాధన లో కూడాను ఒక అంతర్భాగం గా వారు నడుచుకొంటున్నారు. #CADay’’ అని పేర్కొన్నారు.
***
DS/SR