ప్రధాన మంత్రి కార్యాలయం

పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించిన ప్రధాన మంత్రి

Posted On: 24 JUN 2024 11:20AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పద్దెనిమిదో లోక్ సభ కోసం పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

 

‘‘మన దేశ ప్రజల కు సేవ చేస్తున్నందుకు గర్వం గా ఉంది. పార్లమెంట్ సభ్యుని గా ప్రమాణాన్ని స్వీకరిస్తున్నాను.’’ అని తెలియజేశారు.

 

 

***

DS/ST



(Release ID: 2028207) Visitor Counter : 35