కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి శోభా కరంద్లాజే
प्रविष्टि तिथि:
11 JUN 2024 2:30PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు శ్రీమతి శోభా కరంద్లాజే. దీనితోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

గత ప్రభుత్వంలో శ్రీమతి శోభా కరంద్లాజే వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖతోపాటు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

***
(रिलीज़ आईडी: 2024540)
आगंतुक पटल : 101