రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

Posted On: 10 JUN 2024 7:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి సలహా మేరకు, కేంద్ర మంత్రిమండలి లోని ఈ క్రింది సభ్యులకు బాధ్యతలు కేటాయిస్తూ భారతదేశం యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు :

 

 

ప్రధాన మంత్రి

శ్రీ నరేంద్ర మోదీ

ప్రధాన మంత్రి

సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ; డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(అణుశక్తి); అంతరిక్ష శాఖ;

అన్ని ముఖ్యమైన విధాన పరమైన అంశాలు; మరే ఇతర మంత్రి కి కేటాయించని మంత్రిత్వ శాఖ ల బాధ్యత.

 

 

కేంద్ర మంత్రులు

శ్రీ రాజ్‌నాథ్ సింగ్

రక్షణ శాఖ మంత్రి

శ్రీ అమిత్ శాహ్

హోం శాఖ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి

శ్రీ నితిన్ జయ్ రామ్ గడ్ కరీ

రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి

శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. మరియు

రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి.

శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి మరియు

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి.

శ్రీమతి నిర్మలా సీతారమణ్

ఆర్థిక శాఖ మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి

డా. సుబ్రహ్మణ్యం జైశంకర్

విదేశాంగ శాఖ మంత్రి

శ్రీ మనోహర్‌లాల్

గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి; మరియు

విద్యుత్ శాఖ మంత్రి.

శ్రీ హెచ్‌డి కుమారస్వామి

భారీ పరిశ్రమల శాఖ మంత్రి; మరియు

ఉక్కు శాఖ మంత్రి..

శ్రీ పీయూష్ గోయల్

వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి.

శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

విద్యా శాఖ మంత్రి

శ్రీ జీతన్ రామ్ మాంఝీ

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి.

శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్

పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మరియు

మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి.

శ్రీ సర్బానంద్ సోనోవాల్

ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి.

డా. వీరేంద్ర కుమార్

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి

శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు

పౌర విమానయాన శాఖ మంత్రి.

శ్రీ ప్రహ్లాద్ జోశీ

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి; మరియు

నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి.

శ్రీ జుయల్ ఓరామ్

గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి.

శ్రీ గిరిరాజ్ సింగ్

జౌళి శాఖ మంత్రి.

శ్రీ అశ్విని వైష్ణవ్

రైల్వే శాఖ మంత్రి.

సమాచార, ప్రసార శాఖ మంత్రి; మరియు

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి.

శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా

కమ్యూనికేషన్ల మంత్రి; మరియు

ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి.

శ్రీ భూపేంద్ర యాదవ్

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి.

శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్

సాంస్కృతిక శాఖ మంత్రి మరియు పర్యాటక శాఖ మంత్రి

శ్రీమతి అన్నపూర్ణా దేవి

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి

శ్రీ కిరెన్ రిజిజు

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి; మరియు

మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి.

శ్రీ హర్ దీప్ సింగ్ పూరి

పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి

డా. మన్సుఖ్ మాండవియా

కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి; మరియు

యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి.

శ్రీ జి. కిషన్ రెడ్డి

బొగ్గు, గనుల శాఖ మంత్రి

శ్రీ చిరాగ్ పాస్ వాన్

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి.

శ్రీ సి.ఆర్. పాటిల్

జలశక్తి మంత్రి

 

సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత)

శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్

గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);

ప్రణాళికా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి

డా. జితేంద్ర సింగ్

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా);

ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) ;

ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి;

సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి;

అణుశక్తి శాఖ సహాయ మంత్రి; మరియు

అంతరిక్ష శాఖ సహాయ మంత్రి.

శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్

చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి

శ్రీ జాదవ్ ప్రతాప్ రావు గణపత్ రావు

ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి.

శ్రీ జయంత్ చౌదరి

నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); మరియు విద్యా మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి.

సహాయ మంత్రులు

1

శ్రీ జితిన్ ప్రసాద్

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

2

శ్రీ శ్రీపాద్ యేసో నాయక్

విద్యుత్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి.

3

శ్రీ పంకజ్ చౌధరి

ఆర్థిక శాఖ సహాయ మంత్రి

4

శ్రీ కృష్ణ పాల్

సహకార మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి.

5

శ్రీ రాందాస్ అఠావ్ లె

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి.

6

శ్రీ రామ్ నాథ్ ఠాకూర్

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి.

7

శ్రీ నిత్యానంద రాయ్

హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి.

8

శ్రీమతి అనుప్రియా పటేల్

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి; మరియు

రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

9

శ్రీ వి. సోమన్న

జల్ శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

రైల్వే శాఖ సహాయ మంత్రి.

10

డా. చంద్రశేఖర్ పెమ్మసాని

గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి; మరియు

కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి.

11

ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి.

12

సుశ్రీ శోభా కరంద్లాజే

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

13

శ్రీ కీర్తివర్ధన్ సింగ్

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

విదేశాంగ శాఖ సహాయ మంత్రి.

14

శ్రీ బి. ఎల్. వర్మ

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

15

శ్రీ శంతను ఠాకూర్

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

16

శ్రీ సురేశ్ గోపి

పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

పర్యాటక శాఖ సహాయ మంత్రి

17

డా. ఎల్. మురుగన్

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి.

18

శ్రీ అజయ్ టమ్టా

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

19

శ్రీ బండి సంజయ్ కుమార్

హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి

20

శ్రీ కమలేశ్ పాస్ వాన్

గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి.

 

21

శ్రీ భాగీరథ్ చౌధరి

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి.

22

శ్రీ సతీశ్ చంద్ర దుబే

బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

గనుల శాఖ సహాయ మంత్రి.

23

శ్రీ సంజయ్ సేఠ్

రక్షణ శాఖ సహాయ మంత్రి

24

శ్రీ రవనీత్ సింగ్

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి మరియు రైల్వే శాఖ సహాయ మంత్రి

25

శ్రీ దుర్గాదాస్ ఉయికే

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

26

శ్రీమతి ఖడ్ సే రక్షా నిఖిల్

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి

27

శ్రీ సుకాంత ముజుందార్

విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి

28

శ్రీమతి సావిత్రి ఠాకూర్

మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి

29

శ్రీ తోఖాన్ సాహు

గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

30

శ్రీ రాజ్ భూషణ్ చౌదరి

జల శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

31

శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

32

శ్రీ హర్ష్ మల్హోత్రా

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి; మరియు

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

33

శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి.

34

శ్రీ మురళీధర్ మోహోల్

సహకార మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి; మరియు

 

పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి.

35

శ్రీ జార్జ్ కురియన్

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి; మరియు

మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి.

36

శ్రీ పవిత్ర మార్గరెటా

విదేశాంగ శాఖ సహాయ మంత్రి; మరియు

జౌళి శాఖ సహాయ మంత్రి.

 



***

 


(Release ID: 2023890) Visitor Counter : 239