రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రికా ప్రకటన

Posted On: 09 JUN 2024 11:09PM by PIB Hyderabad

భారతదేశం యొక్క రాష్ట్రపతి, భారతదేశాని కి ప్రధాన మంత్రి గా శ్రీ నరేంద్ర దామోదర్‌ దాస్ మోదీ ని నియమించారు. ఇంకా, ప్రధాన మంత్రి సూచించిన మేరకు ఈ క్రింద పేర్కొన్న వ్యక్తుల ను మంత్రిమండలి లో సభ్యులు గా కూడ రాష్ట్రపతి నియమించారు:

 

కేబినెట్ మంత్రులు

1. శ్రీ రాజ్‌నాథ్ సింహ్

 

2. శ్రీ అమిత్ శాహ్

 

3. శ్రీ నితిన్ జయరామ్ గడ్‌ కరీ

 

4. శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా

 

5. శ్రీ శివ్‌రాజ్ సింహ్ చౌహాన్

 

6. శ్రీమతి నిర్మలా సీతారమణ్

 

7. డాక్టర్ శ్రీ సుబ్రహ్మణ్యమ్ జయశంకర్

 

8. శ్రీ మనోహర్ లాల్

 

9. శ్రీ హెచ్.డి. కుమారస్వామి

 

10. శ్రీ పీయూష్ గోయల్

 

11. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

 

12. శ్రీ జీతన్ రామ్ మాంఝీ

 

13. శ్రీ రాజీవ్ రంజన్ సింహ్ ఉర్ఫ్ లలన్ సింహ్

 

14. శ్రీ సర్బానంద్ సోనోవాల్

 

15. డాక్టర్ శ్రీ వీరేంద్ర కుమార్

 

16. శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు

 

17. శ్రీ ప్రహ్లాద్ జోశీ

 

18. శ్రీ జుయెల్ ఒరామ్

 

19. శ్రీ గిరిరాజ్ సింహ్

 

20. శ్రీ అశ్వనీ వైష్ణవ్

 

21. శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా

 

22. శ్రీ భూపేంద్ర యాదవ్

 

23. శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్

 

24. శ్రీమతి అన్నపూర్ణ దేవి

 

25. శ్రీ కిరెన్ రిజిజూ

 

26. శ్రీ హర్‌దీప్ సింహ్ పురీ

 

27. డాక్టర్ శ్రీ మన్‌సుఖ్ మండావియా

 

28. శ్రీ జి. కిషన్ రెడ్డి

 

29. శ్రీ చిరాగ్ పాస్‌ వాన్

 

30. శ్రీ సి.ఆర్. పాటిల్

 

సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత)

1. శ్రీ రావ్ ఇంద్ర్ జీత్ సింహ్

 

2. డాక్టర్ శ్రీ జితేంద్ర్ సింహ్

 

3. శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌ వాల్

 

4. శ్రీ జాధవ్ ప్రతాప్‌ రావ్ గణపత్‌ రావ్

 

5. శ్రీ జయంత్ చౌధరీ

 

సహాయ మంత్రులు

 

1. శ్రీ జితిన్ ప్రసాద్

 

2. శ్రీ శ్రీపద్ యెసో నాయిక్

 

3. శ్రీ పంకజ్ చౌధరీ

 

4. శ్రీ కృష్ణ పాల్

 

5. శ్రీ రామ్‌దాస్ అఠావ్ లె

 

6. శ్రీ రామ్ నాథ్ ఠాకుర్

 

7. శ్రీ నిత్యానంద్ రాయ్

 

8. శ్రీమతి అనుప్రియా పాటిల్

 

9. శ్రీ వి. సోమన్న

 

 

10. డాక్టర్ శ్రీ చంద్ర శేఖర్ పెమ్మసాని

 

11. ప్రొఫెసర్ శ్రీ ఎస్.పి. సింహ్ బఘేల్

 

 

12. శోభా కరంద్‌ లాజే గారు

 

13. శ్రీ కీర్తివర్ధన్ సింహ్

 

14. శ్రీ బి.ఎల్. వర్మ

 

15. శ్రీ శాంతను ఠాకుర్

 

16. శ్రీ సురేశ్ గోపి

 

17. డాక్టర్ శ్రీ ఎల్. మురుగన్

 

18. శ్రీ అజయ్ టమ్టా

 

19. శ్రీ బండి సంజయ్ కుమార్

 

20. శ్రీ కమలేశ్ పాస్‌ వాన్

 

21. శ్రీ భాగీరథ్ చౌధరీ

 

22. శ్రీ సతీశ్ చంద్ర దుబే

 

23. శ్రీ సంజయ్ సేఠ్

 

24. శ్రీ రవ్‌నీత్ సింహ్

 

25. శ్రీ దుర్గాదాస్ ఉయికె

 

26. శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్‌ సే

 

27. శ్రీ సుకాంత్ మజూమ్‌దార్

 

28. శ్రీమతి సావిత్రి ఠాకుర్

 

29. శ్రీ తోఖన్ సాహూ

 

30. శ్రీ రాజ్ భూషణ్ చౌధరీ

 

31. శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

 

32. శ్రీ హర్ష్ మల్హోత్రా

 

33. శ్రీమతి నిముబెన్ జయంతీభాయీ బాంభ్నియా

34. శ్రీ మురళీధర్ మోహోల్

35. శ్రీ జార్జ్ కురియన్

36. శ్రీ పబిత్ర మార్గెరిటా

 

2. పైన ప్రస్తావించిన మంత్రి మండలి లోని సభ్యుల చేత రాష్ట్రపతి ఈ రోజు (అంటే 2024 జూన్ 9 వ తేదీ ) న రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో పదవీస్వీకార ప్రమాణ పాఠం తో పాటు గా గోప్యత సంబంధి ప్రమాణం పాఠాన్ని కూడ చదివింప చేశారు.

 

 

***



(Release ID: 2023778) Visitor Counter : 59