భారత ఎన్నికల సంఘం

ఎలాంటి హింసాకాండ‌కు తావు లేకుండా సాగిన ఎన్నిక‌ల‌ను


జాతిపిత‌కు అంకితం చేసిన ఎన్నిక‌ల సంఘం

మ‌హాత్మాగాంధీ అహింసా సందేశ‌మే హింసార‌హిత‌, శాంతియుత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై మా క‌ట్టుబాటుకు స్ఫూర్తి : సిఇసి శ్రీ రాజీవ్ కుమార్

Posted On: 06 JUN 2024 7:30PM by PIB Hyderabad

ఇటీవ 18 లోక్కు రిగిన ఎన్నికల్లో ఎన్నికైన  ప్రజాప్రతినిధుల  జాబితాను  గౌర  రాష్ర్టతికి  ర్పించిన  అనంతరం  ఎన్నిక  సంఘం  ప్రతినిధులు  రాజ్ఘాట్లో హాత్మాగాంధీ  మాధి  ద్దకు  వెళ్లి  జాతిపితకు నివాళి అర్పించారుర్ణాట‌,  హారాష్ర్ట,  తెలంగాణల్లో  ట్టద్రులు,  ఉపాధ్యాయ  నియోజర్గాలకు  ద్వైపాక్షిక  ఎన్నికలు  రుగుతున్న  నేపథ్యంలో  ఆయా నియోజర్గాల రిధిలో  మినహాయిస్తే  దేశవ్యాప్తంగా  మిగతా  అన్ని చోట్ల  ఎన్నిక  ప్రర్తనా  నియమావళి  క్షణం ద్దయిపోతుంది.

రాజ్ఘాట్లో  జాతిపితకు  నివాళి  అర్పించిన  అనంతరం  ఎన్నిక  మిషన్   చేసిన  ప్ర :

“జాతి  మాకు అప్పగించిన  విత్ర  కార్యం 18 లోక్  సార్వత్రిక  ఎన్నిక  నిర్వ  పూర్తి  చేసిన  అనంతరం  జాతిపితకు  నివాళి అర్పించేందుకు  మేం ఇక్క నిలిచి  ఉన్నాం.  అహింసాయుతంగా  ఎన్నికలు  నిర్వహించిన  సంతృప్తిని  వెంట బెట్టుకుని  మేం వినపూర్వకమైన  హృదయాలతో   ఇక్కకు చ్చాం.

“ప్రజాస్వామ్యంలో  హింసకు  తావు  లేదు” అన్న ముందస్తు ట్టుబాటుతో  2024 మార్చి 16 తేదీన 18 లోక్  ఎన్నిక ప్ర  విడుద చేశాంఎన్నిక  ప్రక్రియ అంతా  అహింసాయుతంగా  పూర్తి  చేయాలన్న  మా ట్టుబాటుకు జాతతిపిత హాత్మా గాంధీయే  స్ఫూర్తి.  మానవాళి  అందరికీ  మాన  క్కులుప్రలందరికీ  ప్రజాస్వామిక  క్కుల  కోసం ఆయ పోరాడారు.

“అన్ని  ర్గాల  హేతుబద్దమైన  ఆకాంక్షను  నెరవేర్చమే”  యోజ  ఓటు  క్కు  క్ష్యన్నది  హాత్ముని  సిద్ధాంతంపండుగ వాతావణంలో,    విష్యత్తును  నిర్దేశించుకోవాలన్న  ట్టుబాటుతో  పోలింగ్  కేంద్రాల  ముందు బారులు తీరిన  ప్రలే   హాత్ముని  ఆలోచ  ట్ల  వారికి    గౌరవానికి,  భార నాగరిక  వారత్వానికి  ప్రతీక.

ఎలాంటి  రిస్థితుల్లో  అయినా  అతి  సామాన్య  భార  పౌరుడు  కూడా  ఓటు క్కు  నిరాకకు గురి  కాకుండా  ఉండేందుకు;  వారు చ్చితంగా    ఓటు క్కు  వినియోగించుకునేలా  చూసేందుకు;  ప్రపంచంలోనే  అతి  పెద్ద  ఎన్నిక  ప్రక్రియ  జావుగా నిర్వహించేందుకు;   విస్తృతమైన  మాజంలో  కోట్లాది  మంది  ప్రలు  భాగస్వాములవుతున్న ప్రక్రియలో  ఎక్కడా ఎలాంటి హింసాకాండ  లేదా దానికి సంబంధించిన నీడ  లేకుండా చూసేందుకు  సులోనుహృదయంలోను స్వచ్ఛతో  మిషన్  అన్ని విధాల ర్యలు  తీసుకుందిఅన్ని రాష్ర్టాలు,  మ్ము & శ్మీర్ణిపూర్  హా అన్ని కేంద్ర  పాలిత  ప్రాంతాలు కూడా  ఎంతో  రిణతితో  ఎన్నిక ప్రక్రియ   పూర్తి   చేసి  విష్యత్తును రాసుకున్నాయిశాంతిఅభివృద్ధికి బాటలు వేసేది బ్యాలెట్లే ప్పితే  బులెట్లు కాదు.

ఇప్పుడు  స్వతంత్ర  భారతంలో  76  సంతంలోకి అడుగు పెట్టిన  యంలో  కూడా ఎన్నిక  మిషన్  అచంచమైన  అంకితభావంతో    బాధ్యను నెరవేరుస్తుందన్న హామీతో మేం ముగిస్తున్నాందేశంలో అశాంతిఅసనానికి   దారి  తీసే  హాలో ఎన్నిక  ప్రక్రియపై  వ్యాపింపచేసిన  దంతులు,  నిరాధారమైన అనుమానాలు అన్నింటినీ ర్థవంతంగా  తిప్పికొట్టలిగాంభార  ప్రజాస్వామిక  వ్యస్థపై సామాన్య  మానవునికి    అపారమైన  విశ్వాసంసంకల్పం  చెక్కు  చెదనిదిస్వేచ్ఛాయుతంగానిష్పాక్షికంగామ్మిళితంగా ఎన్నికలు నిర్వహించేందుకు మేం ఎల్లప్పుడూ   నైతికంగా,  ట్టరంగా  ట్టుబడి  ఉంటాం.

జైహింద్‌”

***



(Release ID: 2023515) Visitor Counter : 47