రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

प्रविष्टि तिथि: 05 JUN 2024 2:18PM by PIB Hyderabad

రాష్ట్రపతి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న భేటీ అయ్యారు. ఆయన తన రాజీనామా తో పాటు గా మంత్రిమండలి యొక్క రాజీనామా పత్రాన్ని కూడ సమర్పించారు.

 

 

రాష్ట్రపతి ఆ రాజీనామా ను ఆమోదించి, క్రొత్త ప్రభుత్వం పదవీ బాధ్యతల ను స్వీకరించేటంత వరకు శ్రీ నరేంద్ర మోదీ ని మరియు మంత్రిమండలి ని కొనసాగవలసిందిగా అభ్యర్థించారు.

 

 

***

 


(रिलीज़ आईडी: 2022997) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Khasi , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam