రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పునరభివృద్ధి కోసంన్యూ ఢిల్లీ రైల్ వే స్టేశన్ ను మూసివేస్తారనే వార్త పై స్పష్టీకరణ

प्रविष्टि तिथि: 27 MAY 2024 5:17PM by PIB Hyderabad

పునరభివృద్ధి పనుల కోసమని న్యూ ఢిల్లీ రైల్ వే స్టేశను ను ఈ సంవత్సరం చివరి వరకు మూసివేయడం జరుగుతుంది అంటూ ప్రసార మాధ్యమాలు కొన్నిటి లో ఓ వార్త కథనం వచ్చింది.

 

న్యూ ఢిల్లీ రైల్ వే స్టేశను ఎప్పటికీ మూసివేయడం జరుగదు అని ఈ ప్రకటన ద్వారా తెలియ జేయడమైంది.

 

 

ఏదైనా రైల్ వే స్టేశను ను తిరిగి అభివృద్ధిపరచే పనులను చేపట్టినప్పుడు అవసరాల కు అనుగుణం గా కొన్ని రైళ్ళ ను మళ్ళించడం/క్రమబద్ధం చేయడం జరుగుతూ ఉంటుంది అని గమనించాలి. రైళ్ళ ను ఈ విధం గా మళ్ళించడం/క్రమబద్ధీకరించడం గురించిన సమాచారాన్ని ముందుగానే ప్రకటించేయడం జరుగుతుంటుంది.

 

 

 

***


(रिलीज़ आईडी: 2021962) आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Bengali , Punjabi , Gujarati , Tamil