ప్రధాన మంత్రి కార్యాలయం
బసంత్ పంచమి మరియుసరస్వతీ పూజ ల సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 FEB 2024 11:14AM by PIB Hyderabad
బసంత్ పంచమి మరియు సరస్వతీ పూజ ల సందర్భం లో ఈ రోజు న దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘బసంత్ పంచమి మరియు సరస్వతీ పూజ ల సందర్భం లో నా దేశవ్యాప్త కుటుంబ సభ్యుల కు ఇవే అనంత శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2005987)
సందర్శకుల సూచీ సంఖ్య : : 124
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam