ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ రోహన్ బోపన్న తో భేటీ అయిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 02 FEB 2024 10:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెనిస్ క్రీడాకారుడు శ్రీ రోహన్ బోపన్న తో ఈ రోజు న భేటీ అయ్యారు.

 

ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెలుచుకొన్నందుకు శ్రీ బోపన్న ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. శ్రీ బోపన్న యొక్క కార్యసాధన భారతదేశాన్ని గర్వపడేటట్లు చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో - ‘‘రోహన్ బోపన్న గారు, మిమ్మల్ని కలుసుకొన్నందుకు సంతోషం గా ఉంది. మీ యొక్క కార్యసాధన భారతదేశాన్ని గర్వపడేటట్లు చేస్తోంది. మరి మీ యొక్క అంకిత భావం అనేక మంది కి ప్రేరణ ను ఇచ్చేటటువంటిదే సుమా. మీ భావి ప్రయాసల లో సైతం రాణించాలి అని నేను కోరుకొంటున్నాను.’’ అని ఒక సందేశం లో పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 2005553) आगंतुक पटल : 105
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam