ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళ ల సశక్తీకరణ కోసం ఉద్దేశించినవిద్య సంబంధి సంస్కరణల ప్రభావాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి
Posted On:
27 JAN 2024 8:08PM by PIB Hyderabad
మహిళ ల సశక్తీకరణ కోసం ఉద్దేశించిన విద్య సంబంధి సంస్కరణల యొక్క ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.
విద్య, నైపుణ్యాల అభివృద్ధి మరియు నవ పారిశ్రమికత్వం ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నమోదు చేసిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శేర్ చేస్తూ, ఈ సంస్కరణలు పురుషుల, మహిళల మధ్య సమానత్వాన్ని మరియు అన్ని రంగాలలోను మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి సాధన ను పెంపొందింప చేస్తాయన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో :
‘‘మన విద్య సంబంధి సంస్కరణ ల యొక్క ప్రభావం, మరీ ముఖ్యం గా మన నారీ శక్తి కి సాధికారిత కల్పన విషయం లో అయితే, నిజంగానే పరివర్తనపూర్వకమైనటువంటిది గా ఉంది. ఇది పురుషుల, మహిళల మధ్య సమానత్వాన్ని మరియు అన్ని రంగాలలోను మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి సాధన ను పెంపొందింప చేయనుంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2000571)
Visitor Counter : 135
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam