ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

प्रविष्टि तिथि: 26 JAN 2024 9:41AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశ 75వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా , ప్రతి ఒక్క పౌరుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక సందేశాన్ని ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఇందులో ప్రధానమంత్రి , “75 వ రిపబ్లిక్ దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు, జై  హింద్(“देश के अपने समस्त परिवारजनों को गणतंत्र दिवस की बहुत-बहुत शुभकामनाएं। जय हिंद!) ”అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

********

DS/ST


(रिलीज़ आईडी: 1999841) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam