ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళ లోని గురువయూర్ లో గల గురువయూర్ దేవాలయం లో దైవదర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 JAN 2024 1:59PM by PIB Hyderabad

కేరళ లోని గురువయూర్ లో గల గురువయూర్ దేవాలయం లో ఈ రోజు న దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో :

‘‘గురువయూర్ దేవాలయం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాలుపంచుకొన్నాను.  ఈ దేవాలయం యొక్క దైవిక శక్తి గొప్పది.  భారతదేశం లో ప్రతి ఒక్కరు సంతోషం గా మరియు సమృద్ధం గా ఉండాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థించాను.’’ అని ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

പവിത്രമായ ഗുരുവായൂ ക്ഷേത്രത്തി പ്രാത്ഥിച്ചു. ഈ ക്ഷേത്രത്തിന്റെ ദിവ്യമായ ഊജം അളവറ്റതാണ്. എല്ലാ ഇന്ത്യക്കാരും സന്തോഷത്തോടെയും സമൃദ്ധിയോടെയും തുടരാ ഞാ പ്രാഥിച്ചു.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1996966) आगंतुक पटल : 282
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam