ఆర్థిక మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలకు పన్ను బకాయిల అదనపు విడతగా రూ.72,961.21 కోట్లు విడుదల చేసిన కేంద్రం; తెలంగాణ కు రూ. 1533.64 కోట్లు


ఈరోజు విడుదల చేసిన వాయిదా జనవరి 10, 2024న రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్ను పంపిణీకి మరియు అంతకుముందు డిసెంబర్ 11, 2023న విడుదల చేసిన రూ. 72,961.21 కోట్లకు అదనం

Posted On: 22 DEC 2023 1:24PM by PIB Hyderabad

రాబోయే పండుగల సీజన్, నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ సామాజిక సంక్షేమ చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలకు నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం రూ .72,961.21 కోట్ల అదనపు పన్ను బదిలీ మొత్తాన్ని ఆమోదించింది.

 

2024 జనవరి 10న రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్ను బదలాయింపు, 2023 డిసెంబర్ 11న విడుదల చేసిన రూ.72,961.21 కోట్ల వాయిదాలకు ఈ విడత అదనం.

 

రాష్ట్రాల వారీగా విడుదల చేసిన మొత్తాల వివరాలు ఇలా ఉన్నాయి.

 

Sl.No.

రాష్ట్రం

మొత్తం

( కోట్లలో)                   

1

ఆంధ్ర ప్రదేశ్

2952.74

2

అరుణాచల్ ప్రదేశ్

1281.93

3

అస్సాం

2282.24

4

బీహార్

7338.44

5

చత్తీస్ ఘడ్

2485.79

6

గోవా

281.63

7

గుజరాత్

2537.59

8

హర్యానా

797.47

9

హిమాచల్ ప్రదేశ్

605.57

10

జార్ఖండ్

2412.83

11

కర్ణాటక..

2660.88

12

కేరళ

1404.50

13

మధ్య ప్రదేశ్

5727.44

14

మహారాష్ట్ర

4608.96

15

మణిపూర్

522.41

16

మేఘాలయ

559.61

17

మిజోరాం

364.80

18

నాగాలాండ్

415.15

19

ఒడిశా

3303.69

20

పంజాబ్

1318.40

21

రాజస్థాన్

4396.64

22

సిక్కిం

283.10

23

తమిళనాడు..

2976.10

24

తెలంగాణ

1533.64

25

త్రిపుర

516.56

26

ఉత్తర ప్రదేశ్

13088.51

27

ఉత్తరాఖండ్

815.71

28

పశ్చిమ బెంగాల్

5488.88

 

మొత్తం 

72961.21



(Release ID: 1989603) Visitor Counter : 97