ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన రాజస్థాన్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు
Posted On:
21 DEC 2023 12:48PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ మరియు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి గారు మరియు శ్రీ ప్రేమ్ చంద్ భైర్వా గారు లు ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి గారు మరియు శ్రీ ప్రేమ్ చంద్ భైర్వా గారు లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
***
DS/RT
(Release ID: 1989150)
Visitor Counter : 89
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam