ప్రధాన మంత్రి కార్యాలయం

గోవా విముక్తి దినం సందర్భం లోశుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


గోవా కు స్వేచ్ఛ కోసంజరిగినటువంటి ఉద్యమాన్ని బలపరచిన ప్రముఖులు అందరి యొక్క పరాక్రమాన్ని ఆయనస్మరించుకొన్నారు 

Posted On: 19 DEC 2023 3:44PM by PIB Hyderabad

గోవా విముక్తి దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియజేశారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘గోవా విముక్తి దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. గోవా కు స్వేచ్ఛ కై జరిగిన ఉద్యమాన్ని బలపరచిన ప్రముఖులు అందరి పరాక్రమాన్ని మనం స్మరించుకొంటున్నాం. వారి యొక్క దృఢ సంకల్పం గోవా యొక్క వృద్ధి మరియు సమృద్ధి ల సాధన దిశ లో కృషి చేసేందుకు మనకు సదా ప్రేరణ ను ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.


***


DS/TS



(Release ID: 1988228) Visitor Counter : 81