ప్రధాన మంత్రి కార్యాలయం
డెహ్రాడూన్ లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో దేశీయ ఉత్పత్తులగురించి ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 DEC 2023 5:11PM by PIB Hyderabad
డెహ్రాడూన్లో ఇన్వెస్టర్ల సమావేశంలో దేశీయ ఉత్పత్తుల ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు.
, సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి, ఇన్వెస్టర్ల సదస్సు ఫోటోలు షేర్ చేయడంతోపాటు, ఒక సందేశం ఇస్తూ....
“డెహ్రాడూన్‌లో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో, దేవభూమి ఉత్పత్తులను దగ్గరగా చూసేందుకు , వారి వ్యాపార కార్యకలాపాల పరివారంతో సంభాషించే అవకాశం నాకు లభించింది. ఉత్తరాఖండ్‌లో తయారైన వస్తువులు ప్రపంచవ్యాప్తంగా తమ స్వంత ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తాయని నేను విశ్వసిస్తున్నాను’. అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1984335)
आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam