ప్రధాన మంత్రి కార్యాలయం

క్రికెట్ప్రపంచ కప్ లో విజయం సాధించినందుకు గాను ఆస్ట్రేలియా కు అభినందనల ను తెలిపిన  ప్రధాన మంత్రి

Posted On: 19 NOV 2023 9:35PM by PIB Hyderabad

ఈ రోజు న జరిగిన ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా విజయాన్ని సాధించినందుకు గాను ఆ దేశ క్రికెట్ జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :

‘‘ఒక భవ్యమైనటువంటి ప్రపంచ కప్ విజయాన్ని సాధించిన సందర్భం లో ఆస్ట్రేలియా కు ఇవే అభినందన లు. ఆ దేశానికి చెందిన జట్టు సభ్యులు ఆటల పోటీ అంతటా ఇచ్చినటువంటి అభినందనీయమైన ప్రదర్శన ఆఖరు న ఒక అద్భుతమైనటువంటి జయం తో పూర్తి అయింది. ఈ రోజు న ప్రశంసనీయమైనటువంటి ఆట ను ఆడినందుకు శ్రీ ట్రేవిస్ హెడ్ కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

Dhiraj Singh / Anil



(Release ID: 1978087) Visitor Counter : 72