ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భాయి దూజ్సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 NOV 2023 9:13AM by PIB Hyderabad

భాయి దూజ్ సందర్బం లో ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో

‘‘ సోదరీ సోదరుల పవిత్ర బంధానికి ప్రతీక గా జరుపుకొనేటటువంటి పండుగ యే భాయి దూజ్. ఈ పావనమైన మరియు పునీతమైన సందర్భం లో దేశ వ్యాప్తంగా నా కుటుంబ సభ్యుల కు ఇవే నా హృద‌యపూర్వకమైన శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 **********

Dhiraj Singh/Siddhant Tiwari


(రిలీజ్ ఐడి: 1977133) సందర్శకుల సూచీ సంఖ్య : : 160