ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ కప్ పోటీ  లో గెలుపు ను సాధించినందుకు గాను టీమ్ ఇండియాకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2023 9:59PM by PIB Hyderabad

నెదర్ లాండ్స్ తో జరిగిన ప్రపంచ కప్ పోటీ లో గెలుపు ను సాధించినందుకు గాను భారతదేశం క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘దీపావళి ని మరింత విశిష్టం గా మలచినందుకు మన క్రికెట్ జట్టు కు ధన్యవాదాలు.

నెదర్ లాండ్స్ తో జరిగిన పోటీ లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినందుకు గాను టీమ్ ఇండియా కు అభినందన లు. నేర్పు మరియు టీమ్ వర్కు లతో కూడినటువంటి ఆకర్షణీయమైన ఆటతీరు ఇది.

సెమి-ఫైనల్ కు గాను ఇవే శుభాకాంక్షలు. భారతదేశం ఉప్పొంగిపోతున్నది.’’ అని పేర్కొన్నారు.

*****

DS


(రిలీజ్ ఐడి: 1976572) సందర్శకుల సూచీ సంఖ్య : : 159