ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్అవతరణ దినం సందర్భం లో శుభాకాంక్షలనుతెలియజేసిన  ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 NOV 2023 11:20AM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘మహత్తరం అయినటువంటి ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సందర్భం లో, ఈ చైతన్యభరితమైన రాష్ట్రం యొక్క ప్రజల కు నా హృదయపూర్వక అభినందనలు. ఆంధ్ర ప్రదేశ్ యొక్క ప్రజలు వారి అసాధారణమైనటువంటి ప్రతిభ తోను, దృఢమైనటువంటి సంకల్పం తోను మరి స్థిరమైనటువంటి పట్టుదల తోను వివిధ శ్రేష్ఠ రంగాల లో వారిదైనటువంటి ముద్ర ను వేశారు. వారు నిరంతరం సమృద్ధి ని మరియు సాఫల్యాన్ని అందుకొంటూ ఉండాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/SK


(रिलीज़ आईडी: 1973964) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam