ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదాతి దళం దినంసందర్భం లో భారతీయ సైన్యం సిబ్బంది కి శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2023 1:52PM by PIB Hyderabad

పదాతి దళం దినం సందర్భం లో భారతీయ సైన్యం సిబ్బంది కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

భారతీయ సైన్యం యొక్క సార్వజనిక సమాచార విభాగం ఎడిజి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -

‘‘పదాతి దళం దినం నాడు భారతీయ సైన్యం సిబ్బంది అందరికి ఇవే శుభాకాంక్షలు. మన పదాతి దళం యొక్క అజేయ సాహసం మరియు దృఢత్వం ల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసేటటువంటి రోజు ఇది. వారి యొక్క ప్రతి ఒక్క ప్రయాస మన దేశ ప్రజల సురక్ష మరియు సార్వభౌమత్వం ల పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత ను చాటి చెప్పేదే. వారి అప్రమత్తత మరియు అద్వితీయమైనటువంటి పరాక్రమం కాల పరీక్ష కు తట్టుకొని నిలచాయి.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1972050) సందర్శకుల సూచీ సంఖ్య : : 188