ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర లోనిశిర్ డీ లో నిల్ వండే ఆనకట్ట కు జరిగిన జల పూజన్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి
Posted On:
26 OCT 2023 5:56PM by PIB Hyderabad
మహారాష్ట్ర లోని శిర్ డీ లో నిల్ వండే ఆనకట్ట వద్ద ఈ రోజు న జరిగిన జల పూజన్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ఆ ఆనకట్ట వద్ద కలియదిరగడంతో పాటు గా కాలువ జలాల ను విడుదల చేశారు కూడాను.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘నిల్ వండే ఆనకట్ట కు జల పూజన్ కార్యక్రమం ఒక ముఖ్యమైనటువంటి క్షణమే కాకుండా ఎంతో కాలం గా వేచి ఉన్న స్థితి కి ముగింపు ను కూడా సూచిస్తున్నది. ఈ కార్యక్రమ జల శక్తి ని ప్రజల విశాల హితం కోసం ఉపయోంచాలన్న మా అచంచల నిబద్ధత ను సైతం చాటుతోంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1971784)
Visitor Counter : 110
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam