ప్రధాన మంత్రి కార్యాలయం
పురుషుల ఒడిఐక్రికెట్ ప్రపంచ కప్ 2023 లో న్యూజీలాండ్ జట్టు తో జరిగిన పోటీ లో భారతీయ క్రికెట్జట్టు గెలిచినందుకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
22 OCT 2023 11:23PM by PIB Hyderabad
పురుషుల ఒడిఐ క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో న్యూజీలాండ్ జట్టు తో జరిగిన పోటీ లో భారతీయ క్రికెట్ జట్టు ఉత్తమ విజయాన్ని సాధించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఉత్తమ విజయాన్ని సాధించినందుకు గాను భారతీయ క్రికెట్ జట్టు కు ఇవే అభినందన లు. జట్టు లో ప్రతి ఒక్కరు వారి వంతు తోడ్పాటు తో సాధించినటువంటి ఉత్తమమైన జట్టు ప్రయాస ఇది అని చెప్పాలి. మైదానం లో కనబరచిన నేర్పు మరియు అంకితభావం మార్గదర్శక మైనటువంటివి గా ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1969987)
आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada