ప్రధాన మంత్రి కార్యాలయం
నారీ శక్తి వందన్ అధినియమ్ మన దేశ ప్రజల కు నాయకత్వంవహించవలసిందంటూ మహిళల కు ఇచ్చిన ఒక పిలుపు: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 OCT 2023 4:03PM by PIB Hyderabad
దేశం లో మహిళల సశక్తీకరణ అంశం లో నారీ శక్తి వందన్ అధినియమ్ కు ఉన్న ప్రాముఖ్యత ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రకటించారు.
నారీ శక్తి వందన్ అధినియమ్ ను గురించి కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి వ్రాసిన ఒక వ్యాసాన్ని గురించి ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో ప్రస్తావిస్తూ, అందులో -
‘‘ఇటీవల ఆమోదం లభించిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ఏ విధం గా సాధికారిత కల్పన కు ఒక సంకేతం గాను, అలాగే ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశ లో మన దేశ ప్రజల ను ముందుకు తీసుకుపోవడం కోసం మహిళల కు ఇచ్చిన పిలుపు గాను ఉందో కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp వ్రాశారు.’’ అని తెలిపింది.
(रिलीज़ आईडी: 1968266)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam