ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాత బ్రహ్మచారిణిదీవెనలు అందరికీ ప్రాప్తించాలి అనే ఆకాంక్ష ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 16 OCT 2023 9:00AM by PIB Hyderabad

దేశం లో పౌరులంతా ప్రతి ఒక్క సవాలు ను ఎదుర్కొనేటందుకు సాహసాన్ని మరియు శక్తి ని అనుగ్రహించాలంటూ మాత బ్రహ్మచారిణి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

 

ఆ దేవి యొక్క స్తోత్ర పఠనాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

‘‘నవరాత్రుల లో రెండో రోజు న మాత బ్రహ్మచారిణి ని పూజించడం జరుగుతుంది. దేశం లోని నా కుటుంబ సభ్యుల కు ప్రతి సవాలు ను ఎదుర్కొనే సాహసాన్ని మరియు సామర్థ్యాన్ని అనుగ్రహించవలసిందంటూ మాత ను నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 


(Release ID: 1968018) Visitor Counter : 92