ప్రధాన మంత్రి కార్యాలయం
నారీ శక్తి వందన్అధినియమ్ సంతులిత విధాన రూపకల్పన కు ఒక ఆదర్శప్రాయమైన స్థితి ని ఏర్పరుస్తుంది:ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 OCT 2023 5:07PM by PIB Hyderabad
‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్ట రూపకల్పన రంగం లో ఒక సంతులితమైన విధాన రూపకల్పన కు ఆదర్శప్రాయం అయినటువంటి స్థితి ని ఏర్పరుస్తూనే మహిళల కు గౌరవాన్ని మొత్తంమీద బలోపేతం చేస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
చట్టం మరియు న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో శేర్ చేస్తూ, అందులో -
‘‘చట్ట రూపకల్పన రంగం లో నారీ శక్తి వందన్ అధినియమ్ మహిళ ల గౌరవాని కి సమగ్రమైనటువంటి శక్తి ని అందిస్తుందని, అంతేకాక దీని ద్వారా సంతులిత విధాన రూపకల్పన కై ఒక ఆదర్శప్రాయ స్థితి ఏర్పడుతుందని కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ వ్రాశారు.’’ అని తెలిపింది.
(रिलीज़ आईडी: 1967615)
आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam