ప్రధాన మంత్రి కార్యాలయం
నార్థ్ ఈస్ట్ఎక్స్ ప్రెస్ రైలు కు చెందిన కొన్ని రైలు పెట్టె లు పట్టాలు తప్పిన కారణం గాప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 OCT 2023 12:39PM by PIB Hyderabad
నార్థ్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు కు చెందిన కొన్ని రైలు పెట్టె లు పట్టాలు తప్పిన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రబావిత వ్యక్తుల కు అన్ని విధాలు గాను సహాయాన్ని అధికారులు అందిస్తున్నారు అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -
‘‘నార్థ్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ కు చెందిన కొన్ని రైలు పెట్టె లు పట్టాలు తప్పిన కారణం గా ప్రాణనష్టం జరగడం తో చాలా బాధ పడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. గాయపడ్డ వ్యక్తులు త్వరిత గతి న కోలుకోవాలి అంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. ప్రబావిత వ్యక్తుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అధికారులు అందజేస్తున్నారు: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
(रिलीज़ आईडी: 1967081)
आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam